VIDEO: సమాజ్‌వాదీ పార్టీ మహిళా నేతపై దాడి

యూపీలోని చందౌలీలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మహిళా అధ్యక్షురాలు గార్గి పటేల్‌పై కొందరు గుర్తుతెలియని దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడి అత్యంత అమానవీయంగా దాడి చేశారు. ఆమెను జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకెళ్తూ విచక్షణారహితంగా కొడుతున్న భయంకరమైన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్