VIDEO: ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి

యూపీలోని హమీర్‌పూర్ జిల్లా, మౌదహా కొత్వాలి PS పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఒక ఆటో డ్రైవర్‌పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఛాతీ, కడుపు భాగంలో తీవ్రంగా పొడవడంతో ఆటో డ్రైవర్ రక్తపు మడుగులో పడిపోయాడు. దాడి అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్