VIDEO: బాలుడిని కేబుల్ వైర్లతో కట్టేసి ఘోరంగా కొట్టారు

గాజాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పాలస్తీనియన్ బాలుడిని అతని సొంత బంధువులే ఒక చిన్న దొంగతనం చేశాడనే ఆరోపణపై గోడకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. బంధువులు ఆ బాలుడిని రబ్బర్ కేబుళ్లతో దారుణంగా కొట్టారు. గాయాల నుంచి రక్తం కారుతున్నా, అతను బతిమలాడుతున్నా కూడా చుట్టూ ఉన్న పొరుగువారు, కుటుంబ సభ్యులు నవ్వుతూ, వీడియోలు తీశారు. ఈ అమానుష ఘటనపై నిరసన వ్యక్తమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్