కాబూల్ నుంచి దిల్లీకి వచ్చిన కామ్ ఎయిర్‌లైన్స్ విమానంలో 13 ఏళ్ళ అఫ్గాన్ బాలుడు చేసిన అత్యంత ప్రమాదకరమైన చొరబాటిపై ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ బాలుడు విమాన ల్యాండింగ్ గేర్ (చక్రాల ప్రాంతం) లో దాక్కొని ప్రయాణించినట్టు గుర్తించబడింది. ఈ ఘటన ఆదివారం దిల్లీ లోని ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగులోకి వచ్చింది. పై వీడియోలో పూర్తి వివరాలు చూసేయండి.