VIDEO: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. దంపతులకు తీవ్ర గాయాలు!

తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. తిరుచెంగోడ్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఒక స్కోడా రాపిడ్ కారు అతివేగంతో వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేంద్రన్ బాబు (58) అనే వ్యక్తి,,  అతని భార్య తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్