VIDEO: చెరుకు తోటలో విషం తాగిన ప్రేమ జంట

యూపీలోని ముజఫర్‌నగర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రజత్, మనూ ఐదేళ్లుగా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే తాజాగా యువతికి తమ ఇంట్లో పెళ్లి నిశ్చయించారు. దీంతో మనస్తాపనకు గురైన ఈ ప్రేమ జంట చెరుకు తోటలోకి వెళ్లి సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అనంతరం ఇద్దరూ విషం తాగారు. దీంతో ప్రేయసి చనిపోయింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్