VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడ్డ కారు

యూపీలోని బిజ్నోర్ లో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ వేగంతో హైవేపై వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సహా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కిరాత్‌పూర్-బిజ్నోర్ హైవేలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్