VIDEO: ఆస్తి రాయలేదని తండ్రిని దారుణంగా కొట్టారు!

యూపీలోని కాన్పూర్ మహారాజ్‌పూర్ పరిధిలోని పుర్వామీర్‌లో ఒక అమానవీయ ఘటన జరిగింది. సర్వేష్ గుప్తా అనే వ్యక్తి తన వృద్ధ తండ్రిని ఆస్తిని తన పేరిట రాయాలని కోరగా, తండ్రి నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సర్వేష్.. తన భార్య, సోదరితో కలిసి వృద్ధుడైన తండ్రిని రోడ్డుపై ఈడ్చుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్