VIDEO: అమ్మ కోసం.. పరిగెత్తుతూ 12 జ్యోతిర్లింగాల యాత్ర

బిహార్‌కు చెందిన 19 ఏళ్ల మోనూ మెటుర్బాలా తన తల్లి అనారోగ్యం నుంచి కోలుకోవాలని కోరుకుంటూ, శివుడికి మొక్కుకున్నాడు. తల్లి కోలుకోవడంతో, కృతజ్ఞతగా మార్చి 15న 12 జ్యోతిర్లింగాల యాత్రను ప్రారంభించాడు. ప్రతిరోజూ 50 కిలోమీటర్ల చొప్పున పరుగెడుతూ, ఇప్పటివరకు 8,000 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి, ఐదు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాడు. ఆయన చేస్తున్న ఈ అసాధారణ యాత్రకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕