VIDEO: పొంగల్ వేడుకల్లో ఫారినర్ డ్యాన్స్

తమిళనాడులో ఓ విదేశీయుడు సంప్రదాయ దుస్తులు ధరించి పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా అక్కడి వారితో హుషారుగా డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. శ్రీపెరంబుదూర్లోని హ్యుందాయ్ ఇండియా ప్లాంట్ వద్ద ఈ వేడుకలు జరిగాయి. కంపెనీ ఉద్యోగులంతా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి మీరెలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్