VIDEO: ఇస్త్రీ చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్

యూపీలోని ఆగ్రాలో ఒక టైలర్ షాపులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. బట్టలు ఇస్త్రీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో షాపులోని సిబ్బంది, కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. ఆ గందరగోళ దృశ్యాలన్నీ షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్