VIDEO: ఆటోను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. ఇద్దరు మృతి

AP:  తూర్పుగోదావరి జిల్లా, రాజనగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామ సమీపంలోని గుర్రాల బొమ్మ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోకవరం నుండి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను, బూరుగుపూడి వైపు నుంచి వేగంగా వస్తున్న గ్యాస్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దురదృష్టకర సంఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕