VIDEO: వైభవంగా శ్రీవారి చక్రస్నానం

AP: తిరుమల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు, పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించి, చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా పూర్తిచేశారు. ఈ ఉత్సవ ఫలం చేసిన, చేయించిన, సహకరించిన, దర్శించిన వారికి లభిస్తుందని నమ్మకం. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕