AP: ఎన్టీఆర్ జిల్లాలోని చిట్టి నగర్‌కు చెందిన స్పందన కుమార్, శిరీష దంపతుల కుమార్తె అన్విత (2) గుండె జబ్బుతో బాధపడుతోంది. వైద్యుల సూచన మేరకు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లగా, గుండె మార్పిడి అవసరమన్నారు. అందుకు రూ.55 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. తన పాపను బ్రతికించాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. PLEASE SHARE it.