VIDEO: కొడైకెనాల్‌లో భారీ వర్షాలు

AP: కొడైకెనాల్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా కొడైకెనాల్‌కు వెళ్లే కొండ మార్గాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో అధికారులు పర్యాటకులను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, పర్యాటకులు తమ కొడైకెనాల్ పర్యటనను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని సూచించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕