VIDEO: భార్య చేతిలో దాడికి గురైన భర్త

మధ్యప్రదేశ్‌‌లో ఇటీవల దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను దారుణంగా కొట్టింది. తనను కొట్టవద్దని వేడుకున్నా ఆమె వదల్లేదు. ఈ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసి బయటపెట్టాడు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్