VIDEO: ప్రియుడితో దొరికిన భార్యకు పెళ్లి చేసిన భర్త

బీహార్‌లోని నలందలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. 36 ఏళ్ల వివాహిత తన 24 ఏళ్ల ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో ఉండగా భర్త కంటపడింది. భార్యను మరొకరితో చూసి ఆగ్రహించిన భర్త, వారిద్దరినీ మందలించి అక్కడికక్కడే బలవంతంగా పెళ్లి జరిపించాడు. భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి వివాహం చేయించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్