వినాయక చవితి పండుగ సమీపిస్తున్న తరుణంలో, వైజాగ్లో 'ఇరుముడి' సినిమా థీమ్తో తయారు చేసిన గణేశుడి విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల విడుదలైన 'ఇరుముడి' సినిమా ప్రేక్షకాదరణ పొందడంతో, అదే స్ఫూర్తితో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.