తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జనసేన నాయకుడు చందు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చాడు. 'జనసేనతో పెట్టుకున్నావ్.. నిన్ను బలి ఇస్తాం' అంటూ ముఖ్యమంత్రిని 'అరేయ్' అని సంబోధిస్తూ రెచ్చిపోయాడు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.