VIDEO: పికప్ వ్యాన్ కిందపడి వ్యక్తి మృతి!

మహారాష్ట్రలోని నాసిక్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అకస్మాత్తుగా ముందు బ్రేక్ వేయడంతో వాహనం స్కిడ్ అయి కిందపడిపోయింది. అదే సమయంలో ఎదురుగా వచ్చిన పికప్ వ్యాన్ ఆయనపై నుంచి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలపాలైన సదరు వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ భయానక ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్