VIDEO: రైలు ఎక్కబోయి కింద పడ్డ వ్యక్తి.. తృటిలో తప్పిన ప్రమాదం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. ప్లాట్‌ఫామ్‌ నం.4 నుంచి హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్‌ కదులుతుండగా.. లగేజీతో రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు కాలు జారి ప్లాట్‌ఫామ్‌, రైలు మధ్య చిక్కుకుపోయాడు. వెంటనే స్పందించిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చాకచక్యంగా అతడిని బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్

✕
✕