VIDEO: కుళ్లిపోయిన స్థితిలో మటన్

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో కుళ్లిపోయి దుర్గంధం వస్తున్న మాసం ఇటీవల పట్టుబడుతున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాదులోని పాతబస్తీలోని  డబీర్‌పురలో నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మటన్‌ను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు టన్నుల మటన్‌ని అధికారులు పట్టుకున్నారు. దారుణమైన కండిషన్స్‌లో మటన్‌ని నిలువ చేసినట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్