పాముకు స్నానం చేయిస్తున్న వ్యక్తి.. వీడియో వైరల్

ఒక వ్యక్తి ప్రమాదకరమైన నాగుపాముకు షాంపూ రాసి స్నానం చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పామును పట్టుకుని స్వయంగా తన చేతులతో షాంపు అప్లై చేశాడు. తరువాత పాముకి నీటితో కడుగుతున్నాడు. ఈ వీడియో నెటిజన్లను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చాలామంది ఆ వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసించగా, మరికొందరు ఇలాంటి చర్యలు ప్రమాదకరమని అన్నారు.

సంబంధిత పోస్ట్