గ్రామస్థుడు మల్లి ఇంటి దగ్గర చిలువ కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ మోహన్ చాకచక్యంగా దాన్ని పట్టుకుని నల్లమల అడవిలో వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాటలతో యుద్ధాలు గెలవలేం: సీడీఎస్ జనరల్