VIDEO: నీటిలో కొట్టుకుపోతున్న పిల్లలను కాపాడిన రెస్క్యూ సిబ్బంది

గుజరాత్‌లోని జామ్‌జోత్‌పూర్ ఖారవాడ్ ప్రాంతంలో కుండపోత వర్షాల కారణంగా వీధులన్నీ నదులను తలపించాయి. ఈ క్రమంలో ఇద్దరు చిన్న పిల్లలు ప్రమాదవశాత్తు వరద నీటి ఉధృతిలో చిక్కుకుని కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, ప్రాణాలకు తెగించి వారిని సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్