VIDEO: వర్షానికి కూలిన ఇంటి కప్పు.. ఆరుగురు సజీవ సమాధి!

ఉత్తరప్రదేశ్, ప్రతాప్‌గఢ్‌లోని నగర్ కొత్వాలి పరిధిలో ఉన్న మహూలీ మొహల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎండవేడిమి తట్టుకోలేక కుటుంబసభ్యులంతా ఏసీ ఉన్న ఒకే గదిలో నిద్రించారు. అర్ధరాత్రి వర్షం పడటంతో పాతబడిన ఆ ఇంటి కప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఘటనా స్థలంలోనే సజీవ సమాధి కాగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕