VIDEO: గడ్డ కట్టే చలిలో జవాన్ డ్యూటీ

జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. అయితే ఇంతటి చలిలోనూ భారత జవాన్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పూంచ్ లోని పిర్ పంజాల్ శ్రేణుల్లో 13,000 అడుగుల ఎత్తులో గస్తీ కాస్తున్నారు. గడ్డ కట్టే చలిని లెక్కచేయకుండా దేశ రక్షణ కోసం ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. సైనికుల త్యాగానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్