VIDEO: అభిమాని రేవతి మృతిపై సుకుమార్ ఎమోషనల్

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అభిమాని రేవతి మృతిపై 'పుష్ప-2' దర్శకుడు సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. వారికి అండగా ఉంటానని చెప్పారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. తాను ఎన్ని సంవత్సరాలు సినిమా తీసినా ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేనని అన్నారు. ఆ కుటుంబ బాధ్యతను మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నానని సుకుమార్ చెప్పారు.

సంబంధిత పోస్ట్