VIDEO: రూ.2 కోట్లు ఇస్తామన్నా.. రోడ్డుకు ఇల్లు ఇవ్వలేదు!

చైనాలోని షాంగైకి చెందిన ఓ వ్యక్తికి రూ.2 కోట్లు, స్థలం ఇస్తామన్నా తన ఇంటిని రోడ్డు కోసం వదులుకోలేదు. హాంగ్ పింగ్ అనే వృద్ధుడికి రెండంతస్తుల ఇల్లు ఉంది. హైవే ఎక్స్టెన్షన్ కోసం అధికారులు ఆయన్ను అడగగా ఇల్లు వదిలేసి వెళ్లేందుకు అతను నిరాకరించారు. అధికారులు చేసేదేం లేక ఆ ఇంటిని వదిలేసి చుట్టూ హైవే నిర్మించారు. ఇప్పుడు తన నిర్ణయానికి బాధపడుతూ వాహనాల ధ్వనుల మధ్యే వృద్ధుడు ఆ ఇంట్లో నివసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్