VIDEO: వెంట్రుక వాసిలో తప్పించుకోవడం అంటే ఇదే!

వర్షంలో క్రికెట్ ఆడుతున్న కొందరు యువకులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఒక యువకుడు బలంగా బ్యాటింగ్ చేయబోగా, బ్యాట్ చేతిలోంచి జారిపోయి పక్కనే ఉన్న మరో యువకుడి తలకు అతి సమీపంలో నుంచి వెళ్లింది. మెరుపు వేగంతో వచ్చిన బ్యాట్ తగిలి ఉంటే ప్రాణాపాయం సంభవించేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్