స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 2 డిస్మిసల్స్ మధ్య అధిక పరుగులు చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డు నెలకొల్పాడు. తన చివరి 4 మ్యాచుల్లో ఔట్ కాకుండా తిలక్ 318* రన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో మార్క్ చాప్మన్ (271) రికార్డును అతను బీట్ చేశాడు. దక్షిణాఫ్రికాపై 107*, 120*, ໑໐໐໖ 19*, 72*. ఈ నాలుగు ఇన్నింగ్స్ లోనూ ఆయన నాటౌట్ కాకుండా నిలవడం విశేషం.