VIDEO: కొండచరియలు విరిగిపడి.. పట్టాలు తప్పిన రైలు

శ్రీలంకలోని గంగోడ, కడిగమువా స్టేషన్‌ల మధ్య భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి పట్టాలపై పడ్డాయి. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕