VIDEO: స్కూల్ బస్సుపై కూలిన వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి

ముంబైలోని చెంబూరు పరిధిలో మంగళవారం షాకింగ్ ప్రమాదంజరిగింది. విద్యార్థులతో వెళ్తున్న ఒక స్కూల్ బస్సుపై ఒక్కసారిగా భారీ వృక్షం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల పాఠశాల విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బస్సులో ఉన్న మరో 10 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్