VIDEO: కారు లోయలో పడి ఇద్దరు దుర్మరణం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చింతాపూర్ణి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలో అతివేగంగా కారు నడపడం వల్ల అదుపుతప్పి లోయలో పడిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రమాద స్థలంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఉంటే ప్రాణాలను కాపాడవచ్చని, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని నెటిజెన్లు విమర్శిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్