హీరో అజిత్ తల్లి మోహిని చనిపోవడంతో అజిత్ నివాసానికి వెళ్లి తమిళనాడు CM విజయ్, నటి త్రిష కలిసి ఆయనను పరామర్శించారు. అజిత్ ఇంటికి వీరిద్దరూ కలిసి ఒకేకారులో వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై SMలో చర్చ జరుగుతోంది. విజయ్‌తో త్రిష ఏ హోదాలో వచ్చారని పలువురు విమర్శలు చేస్తున్నారు. భార్యతో విడాకుల ఇష్యూ పూర్తవ్వగానే త్రిషతో ఉన్న రిలేషన్ గురించి విజయ్ బయటపెడతారా? అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.