VIDEO: సంధ్య థియేటర్లో ఆ రోజు రాత్రి జరిగిందిదే!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం, హీరో అల్లు అర్జున్.. ఎవరి వెర్షన్ వాళ్లు చెబుతున్నారు. ఈ ఘటనపై అసెంబ్లీలో సైతం చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇదిలాఉంటే సంథ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకూ ఏం జరిగిందన్న దానిపై ఓ నెటిజన్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతితో పాటు ఆమె కుటుంబాన్ని వీడియోలో చూడొచ్చు.

సంబంధిత పోస్ట్