మెజార్టీపై గవర్నర్‌ను కన్విన్స్‌ చేయలేకపోయిన విజయ్ !

కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న విజయ్ కి గవర్నర్ అనుమతి లభించలేదు. విజయ్ కి 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరమని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయిందని సమాచారం.

సంబంధిత పోస్ట్