విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ మూవీ రివ్యూ

విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ మూవీ ఆడియన్స్ టాక్ వచ్చేసింది. అండర్ కవర్ కాప్‌గా సూరి (దేవరకొండ) అదరగొట్టారు. జైల్లో తన అన్న శివ(సత్యదేవ్)ను కలిసేందుకు చేసే ఫైట్, గోల్డ్ కోసం సూరి చేసే రిస్కీ ఎలివేషన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్‌లో హైలెట్. అన్న కోసం వెతుక్కుంటూ వెళ్లి ఓ తెగకు ఎలా రాజు అవుతాడు అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే. అన్నదమ్ముల సెంటిమెంట్‌, BGM ఆకట్టుకుంది. రొటీన్ స్టోరీ, సెకండాఫ్ స్లో నరేషన్ మైనస్. రేటింగ్: 2.25/5

సంబంధిత పోస్ట్