ఆటిజం పిల్లలతో విజయ్ దేవరకొండ ముచ్చట్లు .. వీడియో వైరల్

ఆటిజం & స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్న కొందరు చిన్నారులను హీరో విజయ్ దేవరకొండ తన ఇంటికి ఆహ్వానించి, వారితో సరదాగా గడిపి, వారిలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు విజయ్ చేసిన ఈ మంచి పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్