విజయ్ దేవరకొండ 'కింగ్డమ్ 'మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (వీడియో)

హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'కింగ్డమ్'.. అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. సినిమా విజయవంతం అయిన సందర్భంగా గురువారం విజయ్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేశారు. ఈ సంబురాల్లో విజయ్ పాల్గొన్నారు. అలాగే మూవీకి వస్తున్న రెస్పాన్స్‌ చూసి హైదరాబాద్‌లో సక్సెస్‌ ప్రెస్‌ మీట్‌ కూడా ఏర్పాటు చేశారు. మీ అందరి ప్రేమ, అభిమానం వల్లే ఇదంతా సాధ్యమైందని విజయ్ దేవరకొండ ‍అన్నారు.

సంబంధిత పోస్ట్