విజయ్ సంయమనంతో ఉన్నారు: పోసాని కృష్ణమురళి

సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్రపన్నారని, ఎన్ని గొడవలు ఉన్నా విజయ్ ఎంతో సంయమనంతో ఉన్నారని అన్నారు. విజయ్ ది పాకులాడే మనస్తత్వం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్