విజయ్, రష్మిక 'రణబాలి' రివ్యూ & రేటింగ్

విజయ్ నటిస్తున్న 'రణబాలి' చిత్రం, కరువుతో అల్లాడుతున్న తన ప్రాంతాన్ని బ్రిటిష్ వారి నుంచి ఎలా కాపాడాడనే కథాంశంతో తెరకెక్కింది. విజయ్ నటన, రష్మికతో అతని కెమిస్ట్రీ ఆకట్టుకుంటున్నాయి. రాయలసీమ సంస్కృతి, నాటి పరిస్థితులు, భావోద్వేగాలను దర్శకుడు చక్కగా చూపించారు. కథాంశం బాగున్నా, ఊహించదగిన సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్సాహాన్ని తగ్గించాయి. నెమ్మదిగా సాగే కథనం, కొన్ని బోరింగ్ సన్నివేశాలు మైనస్ పాయింట్లు. నేపథ్య సంగీతం కూడా యావరేజ్ గా ఉంది. రేటింట్ 2.5/5

సంబంధిత పోస్ట్

✕
✕