విజయ్, రష్మిక 'రణబాలి' పబ్లిక్ టాక్

విజయ్ దేవరకొండ నటించిన 'రణబాలి' సినిమా ప్రీమియర్లు విదేశాల్లో ప్రారంభమయ్యాయి. సినిమా చూసినవారు విజయ్, రష్మిక మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్, కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. అయితే, పాటలు బాగున్నా నేపథ్య సంగీతం (BGM) ఆశించిన స్థాయిలో లేదని, స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕