తమిళనాడులో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు విజయ్ కాన్వాయ్ వద్దన్నారని టీవీకే పార్టీ అధిష్టానం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు కాన్వాయ్ కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.