కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం (వీడియో)

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టీవీకే అధినేత విజయ్ సమావేశమయ్యారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ అధికారికంగా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. మద్దతు తెలిపిన కాసేపటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీవీకే కార్యాలయానికి వెళ్లి విజయ్‌ను కలిశారు. ఆ సందర్భంగా విజయ్‌ను అభినందించి కండువా కప్పి సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్