విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు

టీవీకే అధినేత విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం రద్దయింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టులోనే ఉండాలని విజయ్ ఆదేశించారు. కాగా గురువారం ఉదయం 11.30 గంటలకు సీఎంగా ప్రమాణం చేయాలని భావించిన టీవీకే, అందుకు గవర్నర్ అనుమతి కోరారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి ప్రస్తుతం టీవీకేకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉండగా... మెజారిటీ సంఖ్య లేకపోవడంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు.

సంబంధిత పోస్ట్