విజయ్‌ గెలుపు.. స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన పూజా హెగ్డే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించడంతో సోషల్ మీడియాలో సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి పూజా హెగ్డే ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. అందులో టీవీకే అధ్యక్షుడు విజయ్ విజయాన్ని తాను ముందే ఊహించినట్లు పేర్కొనగా, విజయ్ నవ్వుతూ స్పందించిన దృశ్యాలు కనిపించాయి. అయితే పాత వీడియోను షేర్ చేస్తూ, ఆయన గెలుపుపై ఆనందం వ్యక్తం చేసిన పూజా పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్