విజయ్ గెలుపు.. ఏపీలో చంద్రబాబుపై ఒత్తిడి!

టీవీకే చీఫ్ విజయ్ గెలుపు నేపథ్యంలో, ఏపీ, తమిళనాడు రాజకీయాలను ముడిపెడుతూ విశ్లేషణలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేసి ఉంటే బాగుండేదని చర్చలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ, తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్