విజయ్-సంగీత విడాకుల వ్యవహారం.. రూ. 250 కోట్ల భరణం ఆఫర్..?

తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న హీరో విజయ్ తన భార్య సంగీత నుంచి ఊహించని షాక్ ఎదుర్కొన్నారు. తనను హింసిస్తున్నారని, ఓ నటితో సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ సంగీత చెంగల్‌పట్ కోర్టును ఆశ్రయించి విడాకులు కోరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అయితే, ఈ వివాదాన్ని కోర్టు బయట సామరస్యంగా పరిష్కరించుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన తన భార్యకు రూ.250 కోట్ల భారీ భరణం ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్