అక్టోబరు 27న కరూర్‌ బాధితులను కలవనున్న విజయ్‌

గత నెల టీవీకే పార్టీ అధినేత విజయ్ ర్యాలీ సందర్భంగా కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన బాధితుల కుటుంబాలను అక్టోబరు 27న విజయ్ పరామర్శించనున్నారు. ఈ పర్యటన కోసం విజయ్ పార్టీ వర్గాలు ఓ రిసార్ట్‌లో 50 గదులను బుక్ చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్